/rtv/media/media_files/2025/09/17/og-movie-2025-09-17-21-21-03.jpg)
Og Movie
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక ప్రియాంక మోహన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మూవీ టికెట్స్ కోసం ఏపీ ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంది. టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 25న రాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.1000 గా నిర్ణయించింది. అలాగే సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచినట్లు తెలిపింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనిపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు తెలిపింది.
ఇది కూడా చూడండి: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
1 AM Benefit Show for #OG in Andhra Pradesh with ₹1000 Flat Ticket Rate
— idlebrain jeevi (@idlebrainjeevi) September 17, 2025
In addition, regular ticket prices have been hiked for the first 10 days - ₹125 extra for single screens and ₹150 extra for multiplexes. pic.twitter.com/qq7JRoPAJh
ఇది కూడా చూడండి: Neha Shetty: హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చేక్కిస్తున్న డిజే టిల్లు బ్యూటీ.. కిక్కించే ఫొటోలు చూశారా?
తెలంగాణాలో ధరల పెంపు?
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఓజీ టికెట్ ధరలను పెంచినట్లు ఇంకా ప్రకటించలేదు. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఓజీ మూవీకి బెనిపిట్ షోల కోసం పర్మిషన్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ధరల పెంపుకు అయితే అవకాశం ఉంది.
#TheyCalHimOG
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) September 17, 2025
Anntapur Town Ticket price details as per new G.O....!!! For #OG
1 AM Show ₹1000 - All screens 10/10
1st 10 Days - ₹273/-
Get Ready 💥 💥 , Bookings will be on @district_india very soon 🔜
pic.twitter.com/80ZmRH7BEG