ఆంధ్రప్రదేశ్ Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు! ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం జైలుకు బోరుగడ్డ అనిల్.. అసలు ఎవరితను ? గుంటూరుకు చెందిన వివాదాస్పద వ్యక్తి బోరుగడ్డ అనిల్‌ను అక్టోబర్ 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అనిల్ గురించి మరింత సమాచారం తెలుసుకనేందుకు ఈ స్టోరీ చదవండి. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: సజ్జల ఔట్.. సాయిరెడ్డి ఇన్.. జగన్ సంచలన నిర్ణయం! సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. దీంతో సజ్జలను పక్కకు పెట్టి.. సాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది. By Nikhil 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: బెట్టింగ్ గుట్టురట్టు.. యాప్ పేరుతో ఘరానా మోసం విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి పది లాప్ ట్యాప్‌లు, 8 డెస్క్‌టాప్‌లు, కారు, బైక్, 800 అకౌంట్లు, చెక్బుక్లతో పాటు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ భాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకొచ్చింది. పింఛన్లు, ఇంటిస్థలాలు ఇప్పిస్తానని లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ బహిర్గతం చేసింది. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సీఎం చంద్రబాబుకు జగన్ షాక్! AP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీకి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు రాజీనామా చేశారు. ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా? AP: టీడీపీ కార్యాలయం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు అరెస్ట్ కాగా.. తాజాగా సజ్జలను అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. మరి సజ్జల విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాలి. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Joy Jemima : మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్ పై మరో కేసు నమోదు హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని తాజాగా విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులకు మరో బాధితుడు కంప్లైంట్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ పేర్కొన్నాడు. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : ఎవ్వరినీ వదిలిపెట్టను.. మంత్రులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్! రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తగా మంత్రులపై సీరియస్ అయ్యారు. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn