PM Modi: మల్లన్నకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన వంటి పూజలు మోదీ చేశారు.

New Update
Pm Modi

Pm Modi

కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi Kurnool Tour) శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన వంటి పూజలు మోదీ చేశారు. పూజలు పూర్తి అయిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. 

ఇది కూడా చూడండి: PM Narendra Modi : ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. మొత్తం షెడ్యూల్‌ ఇదే!

PM Modi Special Puja In Srisailam Mallanna

ఇది కూడా చూడండి: PM Modi: కర్నూలు చేరుకున్న ప్రధాని.. నేడు మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

Advertisment
తాజా కథనాలు