Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!
దువ్వాడ లవ్ కపుల్ మరోసారి వార్తల్లో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఈసారి లాంగ్ టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి వయనాడ్లో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.