YS Jagan: నేడు అచ్యుతాపురానికి మాజీ సీఎం జగన్
AP: ఈరోజు అచ్యుతాపురానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు అచ్యుతాపురం పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే.