ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : నేడు అనకాపల్లిలో పవన్ ప్రచారం.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి నెహ్రు చౌక్ దగ్గర వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారు? వైసీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jd: జై భారత్ పార్టీ స్థాపించింది ఇందుకే: జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం కుట్రపూరితమైన చర్య అన్నారు. రాజకీయాల్లో ఒక మార్పు తేవాలని జై భారత్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : విశాఖ తీరంలో ఘోర ప్రమాదం.. 9 మంది మత్య్స కారులు... విశాఖ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఏపీకి రాజధానిగా విశాఖను చేస్తానని అన్నారు. రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదని విమర్శించారు. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్‌తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు! ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: విశాఖలో గల్లంతైన మత్య్సకారులు సేఫ్ విశాఖలో రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్య్సకారులు అప్పికొండ బీచ్ వద్ద క్షేమంగా చేరుకున్నారు. రాత్రి 3.00 గంటల సమయంలో మత్య్సకారులు తీరానికి చేరుకున్నారు. స్థానికులు సాయంతో వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు.. ఆరుగురు గల్లంతు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న ఉదయం వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasupalli Ganesh: చంద్రబాబు చెత్త నా కొడుకు.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో వాసుపల్లి గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు 60 లక్షల కుటుంబాలకు ఒకటో తారీకు పెన్షన్ ఇవ్వకుండా ఆపిన చంద్రబాబు.. చెత్త నా కొడుకు అంటూ దుయ్యబట్టారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn