వైజాగ్ Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రానికి..వెయ్యి ఓట్లు గల్లంతు విశాఖలో దాదాపు వెయ్యి మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వైజాగ్ బయలుదేరారు కానీ..ట్రైన్ ఆలస్యం అవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: విశాఖలో నోట్ల కట్టల కలకలం AP: విశాఖలో కారులో నోట్ల కట్టల కలకలం రేపింది. ఆర్కే బీచ్ పాండురంగపురంలో కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును కారులోనే ఉంచి నిందితులు పరారయ్యారు. నగదు ఎవరిదనే అంశంపై పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Accident : ప్రాణ తీసిన అతివేగం.. ఇద్దరు స్పాట్ డెడ్: సీసీ టీవీ దృశ్యాలు విశాఖలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: భూములు కొట్టేయాలని జగన్ ప్లాన్: బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జగన్మోహన్రెడ్డి ప్రజల భూములను కొట్టేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేని విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ఉందని అన్నారు. By Vijaya Nimma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇవే బ్రాండ్లు బాబోయ్.. వైన్ షాప్ దగ్గర పాల్ ప్రచారం: VIDEO ఆంధ్రాలో ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. మీకేమో ఫారిన్ బ్రాండ్లు, పేదలకేమో లోకల్ బ్రాండ్లు కావాలా? అని ప్రశ్నించారు. వైన్ షాప్ కు వెళ్లి తనదైన శైలిలో అక్కడ ఉన్న వారితో ముచ్చటించారు పాల్. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు? ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..! AP: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటి ముంజలు కొడుతూ.. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..! భీమిలి లోకల్ మేనిఫెస్టో విడుదల చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు 22 అంశాలతో కూడిన లోకల్ మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. వైసీపీ అధికారం లోకి రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన జనసేన అభ్యర్థి..! అనకాపల్లి జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి ఓటు వ్యాలీడ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn