వైజాగ్‌లో రెచ్చిపోయిన కామంధులు.. పెళ్లి చేసుకుంటానని లా స్టూడెంట్‌పై.. విశాఖలో లా చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వంశీ అనే యువకుడు స్నేహితుడు గదికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. మానసిక వేధన అనుభవించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు గమనించి అడగడంతో విషయం బయటపడింది. By Kusuma 19 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి న్యాయాన్ని కాపాడాల్సిన లా స్టూడెంట్‌పై కొందరు కామాంధులు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో మధురవాడలో ఓ కాలేజీలో యువతి న్యాయ విద్యను అభ్యసిస్తోంది. తనతో పాటు చదువుతున్న వంశీ అనే విద్యార్థితో ఆమె ఫ్రెండ్‌షిప్ చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను ఆగస్టు నెలలో కంబాలకొండకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి.. ఆ తర్వాత డాబాగార్డెన్‌లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వంశీ తర్వాత తన స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడంతో పాటు వీడియోలు తీశారు. అక్కడికి రెండు నెలల తర్వాత మళ్లీ కాల్ చేసి తమ కోరిక తీర్చాలని.. లేకపోతే వీడియోలు బయట పెడతామని బెదిరించారు. ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే! మానసికంగా కూడా ఆ యువతిని ఎంతో వేధించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు గమనించి అడ్డుకుని అడిగారు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉండగా.. ఇటీవల గుంటూరు జిల్లాలో ఓ 65 ఏళ్ల ఓ వృద్ధ కామాంధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను బడుగు నాగేశ్వరరావు (60) అనే వ్యక్తి ఇంట్లోకి పిలిచి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేసింది. అమ్మమ్మ, స్థానికులు గమనించి వృద్ధుడి ఇంట్లో ఉన్న బాలికను కాపాడారు. ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! #vizag #law-student-girl #rape #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి