ఆంధ్రప్రదేశ్ Ap: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖాధికారులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ..ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ప్రత్యేక సర్వీసులు పొడిగింపు..ఆ రైళ్లు..! సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలపై విచారణ చేయాలి: దళిత సంఘాలు విశాఖ జిల్లా భీమిలిలో శారదా పీఠానికి గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. శారదా పీఠం స్వరూపానంద కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gudivada Amarnath: పోరంబోకు స్థలంలో నిర్మించారు.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్..! టీడీపీ నేతలు దమనకాండ, దాడులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ అన్నారని అయితే, కూటమి ప్రభుత్వం అంతవరకు కూడా ఆగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MVV Satya Narayana: మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్..! విశాఖలో మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్ తగిలింది. ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్‌కి GVMC కమిషనర్ నోటీసులు ఇచ్చారు. CBCNC స్థలంలో వీవీ పీక్ వెంచ్ వేసిన ఎంవీవీ.. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vetapalem: బీచ్‌లో ఘోర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి! ఏపీలోని రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏలూరుకు చెందిన నలుగురు విద్యార్థులు నీటిలో గల్లంతై మృతి చెందారు. మృతులను నితిన్, కిషోర్, తేజ, అమలరాజ్‌గా గుర్తించారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sukesh Chandrasekhar: రుషికొండ నాకే ఇవ్వండి.. చంద్రబాబుకు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేష్! రుషికొండ ప్యాలెస్ అమ్మినా, లీజుకు ఇచ్చిన తనకే కావాలంటూ సుఖేష్ చంద్రశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. రుషికొండ ప్యాలెస్‌ను విజయవంతగా నడిపిస్తా. మార్కెట్ రేటు కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తానంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayyannapatrudu: శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్ AP: శాసనసభ స్పీకర్‌గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn