Bus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది!
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
/rtv/media/media_files/2025/06/08/MgnVCF8kYBBfHqrNS8pj.jpg)
/rtv/media/media_files/2025/06/04/JD7pfh7lxcPHamLehPdv.jpg)
/rtv/media/media_files/2025/06/03/MvFi8W7SuHHRcQaytupE.jpg)
/rtv/media/media_files/2024/11/11/dWrn5Hf0Fewjj2XD0vGK.jpg)
/rtv/media/media_files/2025/06/02/lAt1NJktidSn8zFeOlwZ.jpg)
/rtv/media/media_files/2025/06/02/HIVdZ02fRY6dSLsasyAM.jpg)
/rtv/media/media_files/2025/05/31/V1XURTB1I9dlUt8v8Dwn.jpg)
/rtv/media/media_files/2025/05/31/pznvS5BhpUSoGe9uj0aG.jpg)
/rtv/media/media_files/2025/05/27/C1MuJX0vVlv2gWFJ2ZXZ.jpg)
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)