BIG BREAKING: రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా?
విజయవాడలో రేపు జరగనున్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో ఈ ఇరువురి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.