Jana Sena Party Latest News: పవన్ సంచలన నిర్ణయం.. జనసేన నుంచి ఆ కీలక నేత సస్పెండ్!

రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది.

New Update
Janasena Pawan Kalyan

Jana Sena Party Latest News

Jana Sena Party Latest News: రాజమండ్రి(Rajahmundry) జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ(Atti Satyanarayana) సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్(Theaters Close Issue) పిలుపు నిర్ణయంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. ఆరోపణల్లో నిజనిజాలు తేలేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Also Read: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు