ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Mafia: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు! రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1010 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ GV Anjaneyulu: ఏపీ అసెంబ్లీ ఛీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు ఏపీ శాసనసభ, శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను కూటమి ప్రభుత్వం నియమించింది. శాసనభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు విప్‌లుగా అవకాశం లభించింది. By Manogna alamuru 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా ఏపీపీఎస్సీ గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ తెలిపారు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు! ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవనున్నాయి. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదే మా లక్ష్యం.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై చంద్రబాబు కీలక ప్రకటన రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో సోమవారం ఆయన చర్చించారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. మొత్తం 40 రోజుల పాటు భక్తులు దీక్షలో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn