ఆంధ్రప్రదేశ్ YCP Scandal: నెల్లూర్- చైనా.. వైసీపీ హయంలో భారీ కుంభకోణం! నెల్లూరు జిల్లా సర్వేపల్లి, వెంకటగిరీ నియోజకవర్గాల కేంద్రంగా రూ.5వేల కోట్ల విలువైన వైట్ క్వార్ట్జ్ మాఫియా జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కారుమూరి, అల్లుడు దిలీప్ కుమార్ లు ప్రధాన సూత్రధారులుగా తెలుస్తోంది. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..! నెల్లూరు జిల్లా చెన్నూరులో గిరిజన గురుకుల పాఠశాలను ఇంచార్జ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. కలుషిత నీరు త్రాగి అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులను పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు త్రాగునీటిని బయట నుండి తెప్పించాలని అధికారులకు సూచించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..? ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్,(22) గణేష్ (23)అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కుంగిన కల్వర్టు.. 8 గ్రామాలకు రాకపోకలు బంద్..! ఉమ్మడి నెల్లూరు జిల్లా వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి! ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడికి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Roja : ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కలిశారు. జగన్ ను కలిసిన వారిలో మాజీ మంత్రి రోజా, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tiger Attack: కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ! పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును పులి వెంబడించి దాడికి పాల్పడింది. దీంతో కారు ముందుభాగం భారీగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫారెస్ట్ అధికారులు పులికోసం గాలిస్తున్నారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramachandra Reddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. హైకోర్టు నోటీసులు AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశాారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు. By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn