వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. విజయసాయి రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు. సీఎం చంద్రబాబుని 70ఏళ్ల ముసలోడని అన్నందుకు ఈయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. క్యాస్ట్ బడీస్ అన్నావ్ కదా.. ఒరేయ్ పొట్టిసాయి రెడ్డి, సారారెడ్డి.. నువ్వేమైన రెడ్లకి న్యాయం చేశావా అని ప్రశ్నించాడు. అయిదేళ్లలో విజయసాయి రెడ్డి రెడ్లని సంక నాకిచ్చాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం రాష్ట్ర సీఎంని పట్టుకుని మెంటలోడు, ముసలోడు అంటావా.. ఆరవైఏడేళ్లు ఉన్న నువ్వు ఏమైనా కుర్రాడివా అని విజయసాయి రెడ్డి విమర్శించాడు. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొనే వాడు కర్రోడా అని అన్నారు. నువ్వు చిప్ చిప్ బ్యాచీ కాదా? జగన్ బెడ్ రూంలో నుంచి బయటకి రాగానే చెమ్మచెక్క కొట్టేది నువ్వుని అన్నారు. READ ALSO : Ap: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్..! ఏ వాల్యూయేషన్ ప్రకారం 2200 ఎకరాలు రూ.12కోట్లకి ఇచ్చారని నిలదీశారు. ఏపీలో ఎక్కడైనా ఎకరా రూ.29వేలకు దొరుకుతుందా అని అడిగారు. మా నాయకుడిని తిడితే ఏమొస్తుంది, బొక్కలో వేస్తాం. నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వూ బొక్కలోకి పోతావని గుర్తుపెట్టుకో అని విజయసాయి రెడ్డికి ఆనం మాస్ వార్నింగ్ ఇచ్చాడు.వైఎస్ ఆర్ సీపీ వాళ్లు చేసిన పనుల వల్ల చంద్రబాబుకి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. వైసీపీ నేతలు పక్కా పిచ్చోళ్లుగా మాట్లాడుతారని వాళ్లుపై టీడీపీ నేత విమర్శలతో విరుచుకుపడ్డారు. Also Read: Telangana: ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి Also Read: పేరుకేమో స్పా సెంటర్.. కానీ లోపల చేసే పని..