BIG BREAKING: నెల్లూరు ఫ్యాక్టరీలో పేలుడు.. స్పాట్లో ఐదుగురు.. అసలేమైందంటే?
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం మంగళూరులో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.