ఆంధ్రప్రదేశ్ Jagan: సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జగన్ స్పందించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును హెచ్చరించారు. వైసీపీ నేతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. By V.J Reddy 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై షర్మిల సెటైరికల్ ట్వీట్ AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు గుప్పించారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పోలవరం నిధులపై స్పష్టత ఇచ్చారా? అని నిలదీశారు. By V.J Reddy 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వారిని ప్రోత్సహించి ఇలా చేస్తాను: ఎస్పీ విద్యాసాగర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు వి. విద్యాసాగర్ నాయుడు. జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ వలస బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..! అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : 450 నిమ్మ చెట్లను నరికేసిన దుండగులు..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. భూ వివాదమే కారణమని తెలుస్తోంది. చంద్రారెడ్డి అనే వ్యక్తి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల వాపోయింది. చెట్ల నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అక్రమ ఇసుక దందా.. యువకుడు బలి..! కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి అన్నమయ్య జిల్లా నందలూరులో కడప - చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో.. లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Proddatur: భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పనికి కంగుతిన్న పోలీసులు! అక్రమ సంబంధం అనుమానం ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. ప్రొద్దుటూరు దోడియంకు చెందిన అన్వర్ బాషా తన భార్య రేష్మను అనుమానంతో గొంతుపిసికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల.. కూటమి ప్రభుత్వంపై ఫైర్! ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలేనన్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn