TG Crime: హైదరాబాద్లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు
హైదరాబాద్ రాజేంద్రనగర్లో సాయికార్తీక్ అనే యువకుడి సిద్ధార్థరెడ్డి వద్ద రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మద్యం మత్తులో సిద్ధార్థరెడ్డి సాయికార్తీక్ను కొట్టి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.