BREAKING: నిరుద్యోగులకు అలర్ట్.. పోటీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్!
నిరుద్యోగులకు అలర్ట్. APPSC పలు పోటీ పరీక్షల తేదీలను ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎగ్జామ్స్ జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. CBT విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రోజూ రెండు షిప్టుల్లో ఉంటాయి.