AP High Court: పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్షాక్!
సోషల్ మీడియాలో వ్యంగ్య వీడియో పోస్టుచేసిన ప్రేమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేయడంపై APహైకోర్టు ఫైరయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడింది. అలా అయితే సినిమా హీరోలను, విలన్లను కూడా అరెస్ట్ చేయాలంటూ పేర్కొంది.