Amaravathi కి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!
అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మంగళగిరి,తాడేపల్లి,గుంటూరు,విజయవాడను కలిపి మెగాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.