BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. తిరుపతి టూర్ రద్దు!
ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఇంకా కోలుకోలేదు. దీంతో విశ్రాంతి కోసం మంగళగిరిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపటి తిరుపతి టూర్ ను ఆయన రద్దు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పవన్ తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.