Minister Narayana : చంద్రబాబు Vs పవన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
AP: కూటమిలో విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. కూటమిలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని చెప్పారు.