త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!
ఏపీలో ‘దీపం 2’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో గ్యాస్ సిలిండర్ల వాహనాలను పచ్చ జెండా ఉపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడేందుకు త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ తీసుకొస్తామన్నారు.