AP BREAKING: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురు స్పాట్ డెడ్!
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
కాకినాడ జిల్లా తునిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మరణిచింది. మృతురాలు టి-తిమ్మాపురం గ్రామానికి చెందిన రత్నకుమారిగా గుర్తింపు. వైద్యులు, నర్సులు పట్టించుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ప్రేమ జంట అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేయసి గొంతుకోసి.. ప్రియుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సామర్లకోట మండలం పనసపాడులో వెలుగు చూసింది.
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది.
కోనసీమ జిల్లా అంతర్వేదిలో బంగాళాఖాతం అకస్మాత్తుగా 500 మీటర్లు వెనక్కి తగ్గడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇసుక దిబ్బలతో ఉండే సముద్రతీరం మొత్తం మోకాలి లోతు దళసరి ఒండ్రుమట్టితో నిండిపోవడం ఈ అసాధారణ దృశ్యానికి మరింత ఆందోళన కలిగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో బెంచ్ కోర్ట్ జడ్జి అజయ్ వినూత్నమైన తీర్పునిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 13 మందికి రూ. 300 జరిమానాతోపాటు నిడదవోలు రైల్వే స్టేషన్, సంత మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.
కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయక విగ్రహాల ప్రతిమల ప్రతిష్టించి పూజించటం చూస్తాం.. పోట్టపై పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యాను ఎప్పుడైనా చూసారా.. ఇదిగో కాకినాడ స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి ఈ అద్భుతాన్ని చేసి చూపారు.