ఆంధ్రప్రదేశ్ Pawan : అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటో వైరల్ AP: అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్, జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోటో ఎడిట్ చేసిందని.. అసెంబ్లీలో వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Volunteers: చంద్రబాబు ఆదుకోవాలి.. కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన..! కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తేనే తాము రాజీనామా చేసామంటున్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళం కాదని ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లుగా జాయిన్ అయ్యామని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..! పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు కొణిదెల నాగబాబు. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill అంటూ పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం ప్రోటమ్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే చేత బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో సీనియర్ గా ఉన్నారు. By Nikhil 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..! అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vanga Geetha: జగన్ ఇలా చేయమని చెప్పారు: వంగా గీత ఎన్నికల ఫలితాలపై జగన్ మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలని చెప్పారన్నారు. గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచించారన్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ స్పెషల్ ఫోకస్.. ఆ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా పని మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న, ఇవాళ అధికారులతో భేటీ అయ్యారు. తొలుత పంచాయతీరాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada Padmanabham: ముద్రగడ కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి! AP: ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ మంత్రిత్వ శాఖలపై వర్మ రియాక్షన్-VIDEO పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తకనివ్వం అని వైసీపీ నేతలు అంటే.. ఆయన ఇప్పుడు గేటును తన్నుకుని వెళ్తున్నారని టీడీపీ నేత వర్మ అన్నారు. పవన్ కు కీలక మంత్రిత్వ శాఖలు దక్కడంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వర్మ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn