Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత
అల్లూరి జిల్లా ఎటపాక మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి బైక్ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు, కురసం భద్రయ్యలు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/02/ETgJ4hhBHJ09mWRnnSLI.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/media_files/2025/01/31/keU9q4ZqDaiuSrNYbPgD.jpg)
/rtv/media/media_files/2024/11/30/b3hYqkYhwnMRhYujLiGb.jpg)
/rtv/media/media_files/2025/01/26/c4n6FfSBY8B0U0V09CZM.jpg)
/rtv/media/media_files/2025/01/26/AxqO2xY0dY5cQQOtlsxT.jpg)
/rtv/media/media_files/2025/01/23/ckSjt6D96YMxkoc6LlUx.jpg)
/rtv/media/media_files/2025/01/21/SsmpSzYrfGilTTfNnAyr.jpg)
/rtv/media/media_files/2025/01/18/vqvX7ilczoaNKOXWRppb.jpg)
/rtv/media/media_files/2025/01/19/p5tcDRcPE2H8TIf1WcU4.jpg)