ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై కిర్రాక్ ఆఫర్స్.. అస్సలు వదలొద్దు మావా..!
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
iPhone 17 సిరీస్ లాంచ్‌కు ముందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్లపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
తమలపాకులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో తన సరసమైన స్మార్ట్‌ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్‌పై ప్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్ అందుబాటులో ఉంది. వెబ్ స్టోరీస్ | టెక్నాలజీ | Latest News In Telugu
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
సైమా వేడుకల్లో మీనాక్షి చౌదరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైమా ఈవెంట్ కోసం ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వెబ్ స్టోరీస్
కిడ్నీల వ్యాధి వస్తే నీరు, రక్తం సమతుల్యత క్షీణిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు, ఎముక బలహీనత, గుండె సమస్యలు సంభవించవచ్చు. పసుపు వల్ల కిడ్నీ వడపోత సామర్థ్యం అధికం. పసుపు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం.
మధుమేహ రోగులకు పియర్ ప్రయోజనకరం. ఈ పండు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ప్రేగు కదలికను సులభతరం చేసి కడుపు నిండుగా ఉంచుతుంది . పియర్ తింటే గుండె సంబంధిత సమస్యలు పరార్.
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పటికి 50 కోట్ల వినియోగదారుల మార్కును దాటినట్లు ప్రకటించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu