ఏంటీ పురుషులకు పీరియడ్స్ పేయిన్‌ వస్తుందా..?

శారీరక, మానసికం వల్ల పురుషుల్లో పీరియడ్స్ లక్షణాలు

ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది

ఈ కార్టిసాల్ పురుషులలో కడుపు తిమ్మిరి, తలనొప్పి, నిద్రలేమి..

అలసట, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు ఉంటాయి

ఒత్తిడి, నిద్ర, జీర్ణ, గ్యాస్ సమస్య వల్ల పురుషులలో పీరియడ్స్ నొప్పి

నిద్రపోవడం, సమయానికి తినడం, వ్యాయామంతో ఉపశమనం

పీరియడ్స్ తగ్గాలంటే మద్యం, సిగరెట్లు, జంక్ ఫుడ్ దూరం చేయాలి

Image Credits: Envato