ఈ చిట్కాలతో కొబ్బరికాయ పగలగొట్టడం సింపుల్
కొబ్బరికాయ తొక్క తీయడం చాలా కష్టంగా ఉంటుంది
కొబ్బరి తొక్క తీయడానికి వివిధ మార్గాలు వెతుకుతారు
ప్రెషర్ కుక్కర్‌లో కొబ్బరికాయ పగలగొట్టడం వల్ల టైం ఆదా
ప్రెషర్ కుక్కర్‌లో కొబ్బరికాయను సరైన స్థానంలో ఉంచాలి
ప్రెషర్ కుక్కర్‌లో నీరుపోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
5 నిమిషాల తర్వాత కొబ్బరికాయ పూర్తిగా పగిలిపోతుంది
ఈ పద్ధతితో కొబ్బరిని పగులగొడితే తొక్క సులభంగా వస్తుంది
Image Credits: Envato