Poco M7 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం Flipkartలో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం మార్చిలో రూ.9,999లకి లాంచ్ అయింది.

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.8,999 కు లిస్ట్ అయింది.

PNB క్రెడిట్ కార్డ్‌తో చేసిన చెల్లింపులపై 10% తగ్గింపు (రూ.1,000 వరకు) ఉంటుంది.

అలాగే మీ ప్రస్తుత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ.6,900 వరకు ఆదా చేయవచ్చు.

అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్ట ప్రయోజనం మార్పిడి చేయాలనుకున్న మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఇది 1600x720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

120Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 4nm ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.