చలిలో ఫ్లూ సమస్యకి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి

సీజన్లు మారితే దగ్గు, జలుబుతోపాటు ఫ్లూ వస్తుంది

పెద్దల కంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ

ఫ్లూ నుంచి ఉపశమనానికి గోరు వెచ్చని నీరు బెస్ట్

వైరస్ నశించి గొంతు, ఛాతి సమస్యలు తగ్గుతాయి

ఎసెన్షియల్ ఆయిల్స్‌ను గొంతుపై మర్దనా చేస్తే..

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది

చేపలు, మాంసం, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లు తినాలి

Image Credits: Envato