ఈ కాయల నీరు తాగితే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

బెండకాయ గింజల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ..

శరీరంలో ఒత్తిడిని, రక్తంలో లాక్టిక్ ఆమ్లాన్ని తగ్గిస్తాయి

బెండకాయ పాడ్ సారాలు మూత్రపిండాల కణజాలాన్ని..

విష పదార్థాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది

బెండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తుంది

బెండ, నిమ్మ నీరు కోసం బెండకాయను రాత్రంతా నీటిలో నానబెట్టాలి

ఉదయం ఆ నీటిని వడకట్టి, నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి

Image Credits: Envato