ఆరోగ్యంగా ఉండాలంటే 5 గంటలు నిద్ర చాలట..?

4 నుంచి 5 గంటలు నిద్రపోయినా కొందరు..

ఆరోగ్యం, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు

నిద్రపట్టకపోతేనే మరుసటి రోజు మైండ్ పనిచేయదు

దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతాయి

తక్కువ నిద్ర పోతే శరీరంలో ఓరెక్సిన్ ఉత్పత్తిని పెంచుతుంది

దీంతో మెదడు నిద్రలో త్వరగా రికవరీ అవుతుంది

ఇక జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమర్థవంతంగా ఉంటాయి

Image Credits: Envato