వెబ్ స్టోరీస్ నోటిలో లవంగాలు పెట్టుకుంటే జరిగేది ఇదే లవంగాలు చాలా చిన్నవి.. రుచిలో చేదుగా ఉంటాయి. లవంగాలు తినడం వల్ల పొట్ట బాగా శుభ్రం అవుతుంది. జలుబు, గొంతు, నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసన నివారించడంలో లవంగాలు బెస్ట్. కాళ్లు, చేతులు, వణుకుతున్న సమస్య తగ్గుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఫుడ్ పాయిజనింగ్ అయితే ఇవి తినకూడదు ఫుట్ పాయిజనింగ్ అయితే కొన్ని ఆహారాలు తినొద్దు. కాఫీ, టీ కెఫీన్, స్పైసీ ఫుడ్, కడుపు చికాకు, పాలు, చీజ్లాంటి పాల ఉత్పత్తులు తినకూడదు. ఎందుకంటే ఇవి మీ జీర్ణాశక్తిని పాడు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బెల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే చక్కెరను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. చక్కెరకు బదులు టీలో బెల్లం వేసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉండవు. బెల్లంలోని ఫైబర్‌తో గ్యాస్, మలబద్ధకం మాయం. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గులాబీ రంగు చీరలో.. దిల్ దోచేస్తున్న నభా చూపులు! ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గులాబీ రంగు చీరలో నభా హొయలు నెటిజన్లు కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కాళ్ళకు పారాణితో బుల్లితెర నటి..? త్వరలో బుల్లితెర నటి తేజశ్విని గౌడ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. కాళ్ళకు పారాణి, చేతులకు గోరింటాకుతో సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఆకట్టుకుంటోంది. వెబ్ స్టోరీస్ By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉబ్బరానికి చెక్ పెట్టండిలా! కడుపు ఉబ్బరం వంటి సమస్యలో ఇబ్బంది పడుతున్నట్లయితే పసుపు పాలు, జీలకర్ర వాటర్, సెలెరీ వాటర్ బాగా ఉపయోగపడతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కర్పూరం తింటే ఏమవుతుంది? కర్పూరం తింటే మరణం, అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలెర్జీ, తామర, చర్మ వ్యాధులు, నోరు, గొంతులో మంట, వికారం, వాంతులు, కండరాల నొప్పి, గందరగోళం, వణుకు ఉంటాయి. కర్పూరం చిన్న పిల్లలకు విషం లాంటిది. వారి దూరంగా ఉంచాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మగవారికి కుంకుమపువ్వు మేలు చేస్తుందా? కుంకుమపువ్వుఓ ఉండే విటమిన్ సి, సెలీనియం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. కుంకుమపువ్వు పురుషుల శారీరక బలహీనత తొలగిస్తుంది, హార్మోన్లను చక్కగా ఉంచుతుంది, అంగస్తంభన సమస్య ఉండదు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ షుగర్ ఉంటే రాత్రి ఈ పని అస్సలు చేయొద్దు డయాబెటిక్ పేషెంట్లు రాత్రిపూట కొన్ని పనులు చేయొద్దు. మధుమోహ వ్యాధిగ్రస్తులు రాత్రి ఆహారం తినకూడదు, నిద్రపోయే ముందు కెఫిన్ అస్సలు తీసుకోవద్దు, ఆల్కహాల్ కనీస పరిమాణంలోనే తీసుకోవాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn