మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి
నేడు నిద్రలేమి సమస్యలు అధికం. నిద్ర సమయంలో ఒకేలా ఉండాలి. ఫోన్లో చాటింగ్, రీల్స్‌కు దూరం. అనవసరమైన ఆలోచనలతో నిద్రకు ఇబ్బంది. మంచి పాటలు వింటే నిద్ర బాగా వస్తుంది. ఏమైన బుక్స్ చదివినా మంచి ఫలితం. సమస్య ఎక్కువ ఉంటే వైద్యులను కల్వండి వెబ్ స్టోరీస్