కేశ సౌందర్యానికి రోజ్ వాటర్ అద్భుతం
రోజ్ వాటర్‌తో ఒత్తైన జుట్టు పెరుగుతుంది
రోజ్ వాటర్‌లో ముఖ్యమైన పోషకాలు
రోజ్ వాటర్ సోరియాసిస్ తగ్గుతుంది
ఇందులో కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు
జుట్టు రాలడాన్ని అరికట్టి పెరుగుదలను వేగవంతం చేస్తుంది
రోజ్ వాటర్ జుట్టుకు అప్లై చేస్తే వెంట్రుకలను మృదువుగా అవుతాయి
తలలో రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది
Image Credits: Envato