లంగావోణీలో అదిరిపోయిన ఐశ్వర్య మీనన్!
ఐశ్వర్య మీనన్ స్వస్థలం కేరళ
తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య
టీవీ సీరియల్స్‌లోనూ నటించిన హీరోయిన్
తెలుగులో లవ్ ఫెయిల్యూర్ మూవీతో ఎంట్రీ
అనతి కాలంలోనే క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఐశ్వర్య
తాజాగా లంగావోణీ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ