మార్కెట్‌లో పండ్లు, కూరగాయలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సరిగ్గా కడగకపోతే అలర్జీలు, జీర్ణ సమస్యలు

బ్లీచ్ లాంటి కెమికల్స్ హెల్త్‌కు హానికరం

కడిగితే తడిగా ఉండి బ్యాక్టీరియా పెరుగుతుంది

ఫ్రూట్స్, వెజిటబుల్స్ యూజ్ చేసే ముందు క్లీన్ చేయాలి

క్లీన్ చేసే ముందు హ్యాండ్స్ సబ్బుతో కడుక్కోవాలి

నారింజ, అరటి బయట నుంచి కడగాలి

ఆపిల్, నిమ్మ, బేరి బ్రష్‌తో రబ్ చేసి కడగాలి

Image Credits: Envato