ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్
స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్స్ పెంచవచ్చు పాములు రావు. బంతి పువ్వు మొక్కల వాసనను పాములు ఇష్టపడవు. వార్మ్వుడ్ మొక్క పాములను తరిమికొడుతుంది. పాముల బెడద ఎక్కువగా ఉంటే ఈ మొక్కలను పెంచాలి. వేరుమొక్క వింతైన వాసనను పాములు భరించలేవు. వెబ్ స్టోరీస్