పురుషులు ఈ ఫుడ్స్ తింటే స్పెర్మ్ కౌంట్ ఖతం
ఆహారపు అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలు
జంక్‌ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్ ఆహారంతో పురుషులకు ఇబ్బందులు
ఈ ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి..
స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి
ఇది పురుషులలో శుక్రకణ చలనశీలతను తగ్గిస్తుంది
బరువు పెరగడంతోపాటు లైంగిక హార్మోన్లపై ప్రభావం
ఈ ఫుడ్ హార్మోన్ స్థాయిలలో పెద్ద మార్పులకు కారణం అవుతుంది
Image Credits: Envato