శరన్నవరాత్రుల్లో ఐదు శక్తి పీఠాల ప్రత్యేకతలు
భారత్‌లో ప్రసిద్ధ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు
శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం
నవరాత్రులలో అమ్మవారి వైభవం చాలా గొప్పగా ఉంటుంది
జమ్మూకాశ్మీర్ త్రికూట కొండలపై ఉన్న వైష్ణోదేవి అత్యంత ప్రసిద్ధ
నవరాత్రిలో కామాఖ్య దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు
కోల్‌కతాలోని కాళిఘాట్ అమ్మవారి దర్శనంతో కోరికలన్నీ నెరవేరుతాయి
హిమాచల్ ప్రదేశ్‌లో జ్వాలా, నైనాదేవి గుడులు ప్రసిద్ధ శక్తి పీఠాలు
Image Credits: Envato