ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది.
ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీలను తాజాగా అనౌన్స్ చేసింది.
ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లు పొందుతారు.
ఈ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 16 సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ S24 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై బంపరాఫర్లు పొందవచ్చు.
యాక్సిస్, ICICI బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా నో-కాస్ట్ EMI కూడా అందిస్తుంది.
అలాగే Realme, Motorola, Google Pixel వంటి ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి ఇతర వర్గాలపై కూడా ఈసారి భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు.
OnePlus Buds 3 కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. అలాగే స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లపై కూడా తగ్గింపులు పొందవచ్చు
55-అంగుళాల స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరకే సేల్‌లో సొంతం చేసుకోవచ్చు.