తల గాయాన్ని గాలికి వదిలేస్తే భవిష్యత్తు‌కి ఎఫెక్ట్‌

తలకు బలమైన గాయాలైతే ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం

గాయపడిన వారికి దీర్ఘకాలిక ఆరోగ్య పర్యవేక్షణ ఇవ్వాలి

ప్రమాదకరమైన ఆటలు ఆడితే రక్షణ చర్యలు తీసుకోవాలి

కణాలలో జన్యుపరమైన మార్పులుంటే క్యాన్సర్ కణాలకు ఛాన్స్

ఏ రకమైన గాయాలైన మెదడులో కణితులు వచ్చే ప్రమాదం

బలమైన గాయాలైతే మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం

మెదడులో 3 రెట్లు జీవ మార్పులు జరుగుతాయి

Image Credits: Envato