గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?
కిడ్నీ రోగి గుడ్లకు దూరంగా ఉండాలి. గుడ్డు తినటం వల్ల చర్మానికి మంచిది. గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ. పచ్చసొనకు మరింత దూరంగా ఉండాలి. గుడ్డు తినప్పుడు అలర్జీ కలుగుతుంది. మూత్రపిండాల సమస్య పెరిగే అవకాశం . డయాబెటీస్ రోగి గుడ్లు తక్కువ తీసుకోవాలి.