పాము నోటి నుంచి విషాన్ని ఎలా తీస్తారో తెలుసా..?
పాము విషానికి చికిత్స చేయడానికి యాంటీ-వెనమ్ అవసరం
ప్రాణాలను కాపాడే యాంటీ వీనమ్ తయారు చేస్తారు
విషాన్ని తీయడానికి ముందుగా పామును పట్టుకోవాలి
పాము సీసాపై కట్టిన గుడ్డ లేదా రబ్బరు టోపీని కాటువేసేలా చేస్తారు
ఇది దాని విష గ్రంధుల నుంచి విషాన్ని విడుదల చేసి..
దాని దంతాల ద్వారా నేరుగా సీసాలోకి విడుస్తుంది
ఈ విషాన్ని యాంటీ వీనమ్ తయారీకి ఉపయోగిస్తారు
Image Credits: Envato