డోంట్ మిస్ మచ్చా.. ఐఫోన్ 16పై రూ.17వేలకు పైగా భారీ డిస్కౌంట్..

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలో Iphone 16ను కొనుక్కోవచ్చు.

దీనిపై దాదాపు రూ.17000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ గతంలో కంటే మరింత తక్కువ ధరకు లభిస్తుంది.

ఇప్పుడు Iphone 16 ధర, ఆఫర్లు, డిస్కౌంట్లు, స్పెషిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

ఈ మొబైల్ భారతదేశంలో రూ.79,900లకి లాంచ్ అయింది.

ఇప్పుడు అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ.66,990లకే అందుబాటులోకి వచ్చింది.

అంటే దాదాపు రూ.12,910 ఫ్లాట్ తగ్గింపు లభించిందన్నమాట.

SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ట్రాన్షక్షన్స్ చేస్తే.. అదనంగా రూ.4,250 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ తగ్గింపు తర్వాత Iphone 16 రూ.62,740కి కొనుక్కోవచ్చు.

అలాగే పాత లేదా ఇప్పటికే వాడుతున్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా Iphone 16ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఇలా మొత్తంగా దీనిపై రూ.17000లకు పైగా తగ్గింపు పొందవచ్చు.