రప్పా రప్పా.. రూ.20వేల లోపు కిక్కిచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్లు..
దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు.
దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు.
Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. 64MP ప్రైమరీ రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Moto G96 5G స్మార్ట్‌ఫోన్ రూ. 20,000 లోపు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
Tecno Pova Curve 5G రూ.20వేల లోపు ధరలో ఒక మంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.
64MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది Android 15 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్ HiOS 15పై నడుస్తుంది.
Samsung Galaxy M36 5G ఫోన్ కూడా రూ.20 వేలలో లభించే మరో అద్భుతమైన ఎంపిక.
6GB/8GB RAM, అలాగే 128/256GB స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరాలు (50MP ప్రైమరీ)తో వస్తుంది.
CMF Phone 2 Pro 5G కూడా మార్కెట్‌లో రూ.20 వేలలోపు అందుబాటులో ఉంది.
ఇది 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే (120 Hz), మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది.