కివి తొక్కలో అధిక పోషకాలు ఉన్నాయని తెలుసా..?

ఆరోగ్యకరమైన కివి తొక్కలో ఊహించలేని లాభాలు

చర్మం అందానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి

కివిని సరైన పద్ధతిలో తింటేనే లాభాలు పొందుతారు

కివిని దాని తొక్క చెక్కుచెదరకుండా తింటే మంచిది

తొక్కతో తింటే దాని గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు

తొక్క తీసి తింటే పూర్తి ప్రయోజనాలను పొందలేరు

ఆరోగ్య కోసం ప్రతిరోజూ కివి పండు తింటే మంచిది

Image Credits: Envato