రియల్‌మీ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. తగ్గేదే లే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.
8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.
8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది.
ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్, మెయిన్‌లైన్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లేదా రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
అలాగే ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్‌లో రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
ఇంకా 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను లభిస్తున్నాయి.
ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది.